సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ ఇషాన్ కిషన్కు దక్కడంతో అభిషేక్ శర్మ అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కమిన్స్ వచ్చే సీజన్కు అందుబాటులో ఉండకపోవచ్చని, అందుకే ఇషాన్కు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. జట్టుతో ఎక్కువ కాలం ఉన్న అభిషేక్ కెప్టెన్సీ ఆశించడం సహజం. అతను వెళ్లాలనుకుంటే ముంబై, పంజాబ్ ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం ఉంది.
కెప్టెన్సీ నిరాశతో అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్ వీడతాడా?
Source: Gulte Telugu