వైరింగ్, విద్యుత్ కనెక్షన్ అవసరం లేని వైర్లెస్ డోర్‌బెల్ కిట్ అమెజాన్‌లో రూ. 499కే లభిస్తోంది. అసలు ధర రూ. 1000 కాగా, 50 శాతం డిస్కౌంట్‌లో అందుబాటులో ఉంది. గేట్ లేదా డోర్ వద్ద బటన్, ఇంట్లో రిసీవర్ ఉంచితే సరిపోతుంది. బ్యాటరీతో పనిచేసే ఈ కిట్ వాటర్‌ప్రూఫ్ డిజైన్‌తో ఇళ్లు, ఆఫీసులు, షాపులకు ఉపయోగపడుతుంది.
వైర్లు, కరెంట్ అవసరం లేని వైర్లెస్ డోర్‌బెల్ రూ. 499కే
Source: Asianet Telugu