‘మొహబ్బత్’ టీజర్ ఆవిష్కరణ: నవదీప్ ప్రశంసలు

‘మొహబ్బత్’ టీజర్ ఆవిష్కరణ: నవదీప్ ప్రశంసలు

సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ జంటగా రూపొందుతున్న ‘మొహబ్బత్’ చిత్ర టీజర్ హైదరాబాద్లో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా వచ్చిన నవదీప్ టీజర్ను విడుదల చేశారు. కడపలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ మ్యూజికల్ ఎమోషనల్ లవ్స్టోరీని మ్యాక్ దర్శకత్వంలో అఫ్రోజ్ షేక్ నిర్మించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies