బాలీవుడ్ నటి కియారా అద్వానీ వరుసగా భారీ తెలుగు సినిమా ఆఫర్లను తిరస్కరిస్తున్నట్లు సమాచారం. భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్, టాక్సిక్ చిత్రాల తర్వాత ఆమె టాలీవుడ్‌పై ఆసక్తి తగ్గించింది. పాత్రలో ప్రాధాన్యం లేకపోవడమే కారణమని, రెండేళ్లపాటు తెలుగు ప్రాజెక్టులకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
కియారా అద్వానీ టాలీవుడ్ ఆఫర్లకు దూరం
Source: Chitrajyothy