విజయవాడలో పాన్ ఐఐటీ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు

విజయవాడలో పాన్ ఐఐటీ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు

విజయవాడలోని అంబేడ్కర్ కళావేదికలో జరిగిన పాన్ ఐఐటీ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొని స్టార్టప్ స్టాళ్లను సందర్శించారు. ఆక్సి ఏరోస్పేస్ డ్రోన్, పెట్రోల్ బైక్ను ఈవీగా మార్చే టెక్నాలజీని ఆసక్తిగా తిలకించారు. డీప్టెక్, ఏఐ, క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల ఆవిష్కరణలను పరిశీలించి, స్వర్ణాంధ్ర ప్రదేశ్ 2047 లక్ష్యానికి ఉపయోగపడతాయని అన్నారు.

Source: Vaartha

More in Technology

Read the live feed on ZapIndies