ఏపీలో 3డీ ప్రింటింగ్‌తో 177 ఇళ్ల నిర్మాణం

ఏపీలో 3డీ ప్రింటింగ్‌తో 177 ఇళ్ల నిర్మాణం

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో 177 ఇళ్ల నిర్మాణం జరగనుంది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం, ఒబులనాయుడుపాలెం గ్రామాల్లో ₹14 కోట్ల అంచనా వ్యయంతో ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ప్రారంభించనున్నారు. ఇదే కార్యక్రమంలో పీఎంఏవై-జీ 2.0 కింద మంజూరైన మూడు లక్షల ఇళ్లకు శంకుస్థాపన జరుగుతుంది.

Source: Telugu360

More in Top Stories

Read the live feed on ZapIndies