తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలు

తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలు

తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. అక్టోబర్ 18న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుక నిర్వహించనున్నారు. అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌బండ్ వరకు భారీ బతుకమ్మ ర్యాలీ జరగనుంది. రవీంద్రభారతిలో పది రోజుల సాంస్కృతిక ఉత్సవాలు, రాష్ట్ర పర్యాటక ప్రాంతాల్లోనూ వేడుకలు నిర్వహిస్తారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies