తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, భార్య సంగీత మధ్య విడాకుల కేసు కోర్టుకు చేరింది. సంగీత లండన్ నుంచి చెన్నైకి వచ్చి కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన సిగ్మా సినిమా చూసినా, ఇరువైపులా ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో సయోధ్య కష్టమేనని, కోర్టు వెలుపల ఒప్పందమే మిగిలిందని చెన్నైలో ప్రచారం జరుగుతోంది.
విజయ్–సంగీత సయోధ్య కష్టమేనా?
Source: Chitrajyothy