హిందీ ‘దృశ్యం-3: ది కంక్లూజన్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి రోజే దేశంలో రూ.66.75 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టి, అజయ్ దేవగణ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్గా నిలిచింది. విదేశాల్లో మరో రూ.15 కోట్ల గ్రాస్ రావడంతో, మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల క్లబ్లో చేరి కొత్త రికార్డులు నెలకొల్పింది.
హిందీ ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద సునామీ
Source: Chitrajyothy