2018లో యూత్‌ను ఆకట్టుకున్న ‘హుషారు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘హుషారు 2’ రూపొందుతోంది. దర్శకుడు శ్రీ హర్ష కోనుగంటి ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి, సోమవారం టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి అంథోని, దినేష్ తేజ్, శశిధర్ కోచర్లకోట కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
‘హుషారు 2’ సీక్వెల్‌కు శ్రీ హర్ష కోనుగంటి దర్శకత్వం
Source: Chitrajyothy