ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే వారంలో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. తెలంగాణలో ఎక్కువగా పొడి వాతావరణం ఉంటుందని, అక్టోబర్ 7-8న మాత్రమే అక్కడక్కడ వర్షాలు పడతాయని పేర్కొంది.
ఏపీ, తెలంగాణలో పిడుగులు, ఈదురుగాలుల హెచ్చరిక
Source: Asianet Telugu