ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్టోబర్ 2 నుంచి 5 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అక్టోబర్ 4, 5 తేదీల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, భీకర గాలులు వీస్తాయని హెచ్చరించింది.
ఏపీ, తెలంగాణపై మళ్లీ వాయుగుండం ప్రభావం.. ఐఎండీ అలర్ట్
Source: Asianet Telugu