ఫామ్-7 బల్క్ దరఖాస్తులపై సీఈవో కఠిన హెచ్చరిక

ఫామ్-7 బల్క్ దరఖాస్తులపై సీఈవో కఠిన హెచ్చరిక

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఫామ్-6, 6ఏ, 7, 8 దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించేందుకు ఉద్దేశపూర్వకంగా సమర్పిస్తున్న ఫామ్-7 బల్క్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించామని, నకిలీ దరఖాస్తులను తిరస్కరించి ప్రాసిక్యూషన్ చేపడతామని స్పష్టం చేశారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies