అక్టోబర్ 6న భారత క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణం. లక్నోలో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా వెస్టిండీస్‌తో తొలి టీ20 ఆడనుంది. పాండిచ్చేరిలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ఇండియా A, ఆస్ట్రేలియా Aతో వన్డే సిరీస్ ప్రారంభించనుంది. అహ్మదాబాద్‌లో భారత అండర్-19 జట్టు ఆస్ట్రేలియా అండర్-19తో రెండో అనధికారిక టెస్ట్ ఆడుతోంది.
అక్టోబర్ 6న ఒకే రోజు మూడు భారత క్రికెట్ మ్యాచ్‌లు
Source: Vaartha