నవంబర్ 13, 2026 ప్రళయ వార్తలు అవాస్తవం

నవంబర్ 13, 2026 ప్రళయ వార్తలు అవాస్తవం

2026 నవంబర్ 13న ప్రపంచం అంతమవుతుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. 1960లో హీంజ్ వాన్ ఫోయెర్స్టర్ బృందం 'సైన్స్' పత్రికలో ప్రచురించిన పాత పరిశోధనా వ్యాసాన్ని అర్ధసత్యాలతో ప్రచారం చేస్తున్నారు. అప్పటి జనాభా పెరుగుదల రేటును మాత్రమే పరిగణనలోకి తీసుకున్న ఆ గణిత నమూనాలు ఇప్పుడు వర్తించవని, ప్రళయం సంభవించదని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Source: Vaartha

More in Science & Environment

Read the live feed on ZapIndies