ఆన్‌లైన్ షాపింగ్‌లో సరైన పద్ధతులు పాటిస్తే నెలకు రూ.5,000 వరకు ఆదా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ధరల పోలిక, క్యాష్‌బ్యాక్ యాప్స్, కూపన్లు, బ్యాంక్ ఆఫర్లు, యూపీఐ రివార్డులు వాడటం ద్వారా ఏటా వేల రూపాయలు మిగులుతాయి. అక్టోబర్ 8న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, 9న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ టిప్స్ ఉపయోగపడతాయి.
ఆన్‌లైన్ షాపింగ్‌లో నెలకు రూ.5,000 ఆదా చేసే 15 ట్రిక్స్
Source: Asianet Telugu