నాని హీరోగా వచ్చిన 'ది ప్యారడైజ్' సినిమా 14 రోజుల్లో రూ.169.10 కోట్లు వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.30 కోట్లు రావాలి. కానీ రోజుకు కోటి మాత్రమే వస్తుండటంతో లక్ష్యం కష్టమని టాక్. శుక్రవారం నుంచి కొత్త సినిమాల రాకతో థియేటర్లు తగ్గనున్నాయి.
ది ప్యారడైజ్ 14 రోజుల కలెక్షన్ రూ.169 కోట్లు
Source: Asianet Telugu