అమెరికాలో ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్‌కు మొదటి అడుగైన పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) కార్యక్రమం నుంచి మైక్రోసాఫ్ట్, అడోబీతో పాటు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్, క్యాప్జెమినీలను ట్రంప్ ప్రభుత్వం వెంటనే బహిష్కరించింది. వీసా వ్యవస్థ దుర్వినియోగం, మోసాలే కారణమని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, కార్మిక శాఖ మంత్రి కీత్ సోండర్‌లింగ్ తెలిపారు. దీంతో హెచ్-1బీ ఉద్యోగుల భవిష్యత్తుపై భారీ అనిశ్చితి నెలకొంది.
అమెరికాలో గ్రీన్ కార్డ్ ప్రక్రియకు భారీ షాక్
Source: Gulte Telugu