రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ20 జరగనుంది. తొలి మ్యాచ్ గెలిచిన భారత జట్టు గాయాల సమస్యలు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. వెస్టిండీస్ స్పిన్‌కు బలం చేకూర్చేందుకు గుడాకేష్ మోటీని తుది జట్టులోకి తీసుకునే ఆలోచనలో ఉంది. వర్షం ముప్పు లేకపోవడంతో పూర్తి మ్యాచ్ జరగనుంది.
రాంచీలో నేడు భారత్-వెస్టిండీస్ రెండో టీ20
Source: Vaartha