వరుస పరాజయాల తర్వాత విజయ్ దేవరకొండ నటించిన 'రణబాలి' వచ్చే వారం విడుదల కానుంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో, రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా విజయ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. తాజా ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
విజయ్ దేవరకొండ 'రణబాలి' విడుదలకు సిద్ధం
Source: telugutimes.net