చీరలు, కుర్తీలు, వెస్ట్రన్ దుస్తులతో సహా ఏ అవుట్‌ఫిట్‌కైనా సరిపోయే గోల్డ్ బ్రేస్లెట్ డిజైన్లు ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయి. హార్ట్ షేప్, ఇన్ఫినిటీ ఇంటర్ లింక్, నల్లపూసలు, స్టోన్, పూల డిజైన్లతో పాటు వాచ్ స్టైల్, మినిమల్ డిజైన్లు కూడా లభిస్తున్నాయి. కొన్ని డిజైన్లు కేవలం ఐదు గ్రాముల బరువులోనే తీసుకోవచ్చు.
ఏ దుస్తులకైనా నప్పే గోల్డ్ బ్రేస్లెట్ డిజైన్లు
Source: Asianet Telugu