విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న రణబాలి విడుదలకు సిద్ధమవుతోంది. పెళ్లి తర్వాత వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి. కానీ ప్రమోషన్లు సినిమా కంటెంట్ కంటే వ్యక్తిగత విషయాలపైనే దృష్టి పెట్టడంతో సోషల్ మీడియాలో నెగిటివిటీ వ్యాపించింది. దీంతో మొదటి రోజు టాక్‌పైనే విజయం ఆధారపడి ఉంటుందని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.
రణబాలి ప్రమోషన్లపై సోషల్ మీడియాలో నెగిటివిటీ
Source: Chitrajyothy