టాక్సిక్ థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీ డీల్‌పై ప్రభావం

టాక్సిక్ థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీ డీల్‌పై ప్రభావం

యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వచ్చిన పాన్-ఇండియా చిత్రం టాక్సిక్ థియేటర్లలో భారీ నష్టాలను మిగిల్చింది. కంటెంట్ ఆకట్టుకోకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. దీంతో ఓటీటీ హక్కుల డీల్ విలువ రూ. 200 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు పడిపోయింది. ఆ ఆఫర్ కూడా వర్కవుట్ కాకపోవచ్చని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies