ప్రముఖ సాహితీవేత్త ముదిగొండ శివప్రసాద్ కన్నుమూత

ప్రముఖ సాహితీవేత్త ముదిగొండ శివప్రసాద్ కన్నుమూత

ప్రముఖ తెలుగు సాహితీవేత్త, 'చారిత్రక నవలా చక్రవర్తి' ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ (86) గుండెపోటుతో కన్నుమూశారు. ఆరు దశాబ్దాల సాహిత్య ప్రస్థానంలో వందకు పైగా పుస్తకాలు రచించిన ఆయన, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు. ఆవాహన, వంశధార, తంజావూరు విజయం వంటి నవలలు రాశారు. ఆయన మృతిపై సాహితీవేత్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Source: Vaartha

More in Entertainment

Read the live feed on ZapIndies