ప్రేమ, వ్యామోహం, స్టాకింగ్ చుట్టూ సాగే మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘EYES’ అక్టోబర్ 9 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. కని కుస్రుతి పోలీస్ అధికారి టీనా సెబాస్టియన్గా నటించారు. మనూ అశోకన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్కు బాబీ-సంజయ్ రచన చేశారు. స్టాకింగ్ భద్రత, మానసిక ప్రశాంతతపై చూపే ప్రభావాన్ని థ్రిల్లర్ రూపంలో చూపించామని దర్శకుడు తెలిపారు.
సోనీ లివ్ మలయాళ సిరీస్ ‘EYES’ అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్
Source: telugutimes.net