బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లో 33వ రోజు సుధీర్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. షాలిని కోసం రోహిత్ త్యాగం చేసి డేంజర్ జోన్‌లోకి వెళ్ళగా, ఝాన్సీ వాంటెండ్‌గా వెళ్ళింది. నరేష్ స్వచ్ఛందంగా డేంజర్ జోన్‌లోకి వెళ్ళాడు. కెప్టెన్సీ టాస్క్‌లో వర్షిణి, అమన్ తప్పుకోవాల్సి వచ్చింది; చివరికి సుధీర్ విజయం సాధించారు.
బిగ్ బాస్ తెలుగు 10: 33వ రోజు సుధీర్ కొత్త కెప్టెన్
Source: Asianet Telugu