కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్‌కు అలియా భట్ కౌంటర్

కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్‌కు అలియా భట్ కౌంటర్

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బరువు పెరిగిందంటూ కత్రినా కైఫ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఈ నెగెటివ్ కామెంట్స్‌పై పెద్ద చర్చ జరగగా, సల్మాన్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలు కత్రినాకు అండగా నిలిచారు. తాజాగా అలియా భట్, రియా కపూర్ షేర్ చేసిన కత్రినా లండన్ ఫోటోలకు ఫైర్ ఎమోజీలతో సపోర్ట్ తెలిపింది.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies