రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న 'జైలర్ 2' నుంచి 'వన్ నేమ్' పూర్తి వీడియో పాటను చిత్రబృందం విడుదల చేసింది. పాట మేకింగ్ దృశ్యాలు, రజినీ స్టైలిష్ లుక్స్, అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సెప్టెంబర్ 29న విడుదలైన లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ చిత్రం అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
జైలర్ 2 నుంచి 'వన్ నేమ్' వీడియో సాంగ్ విడుదల
Source: Vaartha