ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికల ప్రక్రియను నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు, మంత్రులకు ఆదేశించారు. అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ డెడ్‌లైన్ ఖరారు చేశారు. జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులే కూటమి అభ్యర్థుల గెలుపునకు బాధ్యత వహించాలని, ఫలితాల ఆధారంగానే వారి పనితీరు అంచనా వేస్తామని సీఎం స్పష్టం చేశారు.
ఏపీ స్థానిక ఎన్నికలకు నవంబర్ 15 డెడ్‌లైన్
Source: telugutimes.net