జనసేనకు స్థానిక ఎన్నికల పరీక్ష

జనసేనకు స్థానిక ఎన్నికల పరీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా వెలువడనున్న నేపథ్యంలో, పవన్ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ అసలైన బలాన్ని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. జాతీయ, రాష్ట్ర ఎన్నికల్లా కాకుండా స్థానిక ఎన్నికలు పార్టీ క్యాడర్, గ్రామీణ బలం, స్థానిక సమీకరణాలపై ఆధారపడతాయి. టీడీపీ, వైఎస్ఆర్‌సీపీకి బలమైన స్థానిక నేతలు, క్యాడర్ ఉండగా, జనసేన ఇంకా తన స్థానిక బలాన్ని నిరూపించుకోలేదు.

Source: Gulte Telugu

More in Politics

Read the live feed on ZapIndies