ప్రసవం తర్వాత ఓ పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొన్న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ లుక్స్‌పై కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ విమర్శలపై ఆమె హుందాగా స్పందించారు. సోషల్ మీడియా కామెంట్లు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకూడదని, విమర్శలు ముందుకు సాగకుండా అడ్డుకట్ట వేయకూడదని ఆమె స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని మనం ప్రేమించుకోవాలని సూచించారు.
ప్రసవం తర్వాత ట్రోల్స్‌పై కత్రినా కైఫ్ స్పందన
Source: Chitrajyothy