గ్లామర్ వెనుక నాలోని చిన్నారిని కాపాడుకుంటున్నా: అదితిరావు హైదరి

గ్లామర్ వెనుక నాలోని చిన్నారిని కాపాడుకుంటున్నా: అదితిరావు హైదరి

గ్లామర్ ప్రపంచంలో ఎదిగినా తనలోని పసితనాన్ని, సహజత్వాన్ని కాపాడుకోవడమే అసలైన అందమని నటి అదితిరావు హైదరి అన్నారు. ‘ఫెమినా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అనుభవాలు పంచుకున్నారు. ఐదేళ్ల వయసు నుంచి శాస్త్రీయ నృత్య సాధన, తల్లి విద్యారావు, నాయనమ్మ శాంతా రామేశ్వర్‌రావు నుంచి వచ్చిన కళా వారసత్వం తనను నిరంతరం నిలబెట్టాయని చెప్పారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies