సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్ 2' అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ స్పందన లభిస్తోంది. విదేశీ మార్కెట్లలో ప్రీ-సేల్స్ సుమారు 2 మిలియన్ డాలర్లకు చేరగా, భారత్‌లో తొలి రోజే రూ.4 కోట్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దేశీయ ప్రీ-సేల్స్‌లో దాదాపు 90 శాతం తమిళనాడు నుంచే రాగా, చెన్నైలో రూ.1.63 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 15న విడుదల కానుంది.
రజనీకాంత్ 'జైలర్ 2' అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ స్పందన
Source: Vaartha