బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పిల్లల కోసం ప్రత్యేకంగా 'బీయింగ్ సల్మాన్ ఖాన్' పేరుతో కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఇందులోని వీడియోలు పెద్దల కోసం కాదని, చిన్నారులకు నటనలోని ప్రాథమిక అంశాలను నేర్పడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 2020లో ప్రారంభించిన 'సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ మ్యూజిక్' ఛానల్‌కు ప్రస్తుతం సుమారు 30 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
సల్మాన్ ఖాన్ కొత్త యూట్యూబ్ ఛానల్ పిల్లల కోసమే
Source: Chitrajyothy