రంపచోడవరం నియోజకవర్గంలోని రకోట గ్రామంలో మన ఊరు మన మంతి కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు గిరిజనులు భావోద్వేగ స్వాగతం పలికారు. రోడ్డు కనెక్టివిటీ రావడంతో తమ జీవితాలు మారాయని, అత్యవసర సమయాల్లో అంబులెన్సులు రాలేవని గ్రామస్తులు తెలిపారు. రకోటను ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా గుర్తించాలని కోరగా, పవన్ అధికారులకు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దగ్గరి గ్రామాల సమస్యలపై స్పందించి, రోడ్డు మరమ్మతులకు ఆదేశాలు జారీ చేశారు.
రకోట గ్రామంలో పవన్ కల్యాణ్కు గిరిజనుల ఘన స్వాగతం
Source: Telugu Bulletin