అడవితల్లి బాట 2.0 ప్రారంభం: గిరిజన ప్రాంతాలకు రూ.2,052 కోట్లు

అడవితల్లి బాట 2.0 ప్రారంభం: గిరిజన ప్రాంతాలకు రూ.2,052 కోట్లు

రంపచోడవరం పరిధిలోని కాకవాడ గ్రామంలో అడవితల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా, వైద్యం, విద్యా వసతులు మెరుగుపరచడే లక్ష్యంతో రూ.2,052 కోట్ల అంచనా వ్యయంతో 2,569 పనులు చేపట్టారు. 1,976 కిలోమీటర్ల రహదారులు, 45 వంతెనలు, 136 సెల్ టవర్లు ఏర్పాటు చేయనున్నారు. గత ఐదేళ్లలో ఏజెన్సీ ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన విమర్శించారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies