పట్టుచీరలతో మెరిసేలా పలు రకాల బ్రైడల్ జ్యువెలరీ సెట్లు ఆకర్షిస్తున్నాయి. లక్ష్మీదేవి పెండెంట్ నక్లెస్, హారం, వడ్డాణం కలిపిన ప్యూర్ గోల్డ్ యాంటిక్ సెట్ రాయల్ లుక్ ఇస్తుంది. మీనాకారీ వర్క్, ఏనుగుల డిజైన్లతో కూడిన టెంపుల్ సెట్లు సంప్రదాయ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
పెళ్లి కూతుళ్లకు ప్రత్యేక బ్రైడల్ జ్యువెలరీ సెట్లు
Source: Asianet Telugu