డోరతీ విడుదల తర్వాత దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల జీవితాలపై సహానుభూతి కలిగించడమే తన లక్ష్యమని చెప్పారు. థీమ్ ముందుగా తెలిస్తే కొందరు థియేటర్లకు రాకపోవచ్చని, అందుకే దాన్ని రహస్యంగా ఉంచానని వివరించారు. సినిమా కథ 11-12 డ్రాఫ్ట్‌లు దాటిందని, మూడు టైమ్‌లైన్ నిర్మాణాన్ని ఎడిటింగ్‌లో సరళీకరించామని తెలిపారు.
డోరతీ థీమ్‌ను ముందుగా చెప్పలేదు: కార్తీక్ సుబ్బరాజ్
Source: Gulte Telugu