వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్న యువ క్రికెటర్ నమన్ ధీర్, తాను ప్రధానంగా బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌నని, బౌలింగ్‌లోనూ జట్టుకు ఉపయోగపడాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఐపీఎల్ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల బౌలింగ్ అవకాశాలు తగ్గాయని, ఇప్పుడు 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్‌తో పాటు అవసరమైనప్పుడు రెండు నుంచి మూడు ఓవర్లు బౌలింగ్ చేయాల్సిన బాధ్యత అప్పగించారని చెప్పారు.
వెస్టిండీస్ సిరీస్‌కు టీమ్ ఇండియాలో నమన్ ధీర్
Source: Vaartha