బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌గా ముత్తూట్ ఫిన్‌కార్ప్

బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌గా ముత్తూట్ ఫిన్‌కార్ప్

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ టైటిల్ స్పాన్సర్‌షిప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం దేశంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లు, పురుషుల, మహిళల సీనియర్ జట్లు, ఇండియా-ఎ, అండర్-19, రంజీ, దులీప్, విజయ్ హజారే ట్రోఫీలకు వర్తిస్తుంది. ఈ నెల 14న హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే భారత్-వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌తో ఇది ప్రారంభమవుతుంది.

Source: Vaartha

More in Sports

Read the live feed on ZapIndies