పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. ఇండియా కూటమిలో భాగస్వాములమని, పార్టీ అనుబంధ ప్రజా సంఘాలూ మద్దతు తెలుపుతాయని ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో టీజేఎస్ నేత కోదండరాం భేటీ అయినా, ఆ పార్టీ అధికారిక నిర్ణయం ఇంకా రాలేదు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies