మోదీకి మరోసారి బహిరంగ చర్చ సవాల్ విసిరిన రాహుల్

మోదీకి మరోసారి బహిరంగ చర్చ సవాల్ విసిరిన రాహుల్

ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. చర్చకు వేదిక, సమయం మీరే నిర్ణయించండి అని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ, అమెరికాతో ఒప్పందం, అదానీ కేసు తదితర అంశాలపై చర్చిద్దామని చెప్పారు. గత 24 గంటల్లో ఇది రెండో సవాల్ కావడం గమనార్హం.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies