ఉపాధి హామీ పనిదినాలు 200కు పెంచాలని కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి

ఉపాధి హామీ పనిదినాలు 200కు పెంచాలని కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 200కు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తీవ్ర వర్షాభావం, ఎల్నినో ప్రభావంతో రాయలసీమతో పాటు పలు ప్రాంతాలు కరువును ఎదుర్కొంటున్నాయని, తుఫాన్లతో తీర ప్రాంతాలు నష్టపోతున్నాయని వివరించారు. కరువు అంచనా కోసం పర్యటించిన కేంద్ర బృందం ఒక వారంలో నివేదిక సమర్పిస్తుందని తెలిపింది.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies