ఉమ్మడి ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ చక్రపాణి కన్నుమూత

ఉమ్మడి ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ చక్రపాణి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్ డాక్టర్ ఎ. చక్రపాణి (80) హైదరాబాద్‌లోని తన నివాసంలో బుధవారం కన్నుమూశారు. 2007లో మండలి పునరుద్ధరణ అనంతరం తొలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన, పార్టీలకతీతంగా సభను నిర్వహించి ప్రజాస్వామ్య విలువలను పెంచారు. దాదాపు ఐదు దశాబ్దాల ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను సీఎం రేవంత్‌రెడ్డి స్మరించుకున్నారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies