చిరంజీవి నెట్ఫ్లిక్స్లో రూపొందిస్తున్న మెగావర్స్ టాక్ షోలో మెగా, అక్కినేని కుటుంబాల ప్రత్యేక ఎపిసోడ్లు ఉండనున్నాయి. మెగా ఎపిసోడ్లో చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కనిపించనున్నారు. అక్కినేని ఎపిసోడ్లో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ పాల్గొననున్నట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ ఈ వారం చిత్రీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది.
మెగావర్స్ షోలో మెగా, అక్కినేని కుటుంబాల ఎపిసోడ్లు
Source: Gulte Telugu