ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 2.61 కోట్ల మంది ఓటర్లు, 21,012 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మురసు తుపాను, భారీ వర్షాల కారణంగా ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఆరు మండలాల్లో పోలింగ్ వాయిదా పడింది. గుంటూరు జిల్లాలోని మూడు మండలాల్లో లాజిస్టిక్స్ ఇబ్బందుల వల్ల పోలింగ్ వాయిదా వేశారు.
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం; ఆరు మండలాల్లో వాయిదా
Source: Asianet Telugu