వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆదర్శ కుటుంబం హౌజ్ నెంబర్ 47 ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.61.80 కోట్లు వసూలు చేసింది. బుధవారం భారతదేశంలో రూ.2.10 కోట్లు, ఓవర్సీస్లో రూ.35 లక్షలు మాత్రమే రాబట్టి వసూళ్లు పడిపోయాయి. రూ.70 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ కష్టమని టాక్.
ఆదర్శ కుటుంబం హౌజ్ నెంబర్ 47 ఆరు రోజుల వసూళ్లు రూ.61.80 కోట్లు
Source: Asianet Telugu