తక్కువ బరువులోనే మెడ నిండుగా కనిపించే బంగారు నెక్లెస్‌లను కోరుకునేవారికి రెండు తులాల్లోపు లభించే పలు డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. వైట్ స్టోన్స్ పొదిగిన స్టోన్ నెక్లెస్, మువ్వల నెక్లెస్, మామిడి పిందల ట్రెడిషనల్ డిజైన్, ఫ్లవర్ డిజైన్, కుందన్స్ నెక్లెస్ వంటివి ఇందులో ఉన్నాయి. పట్టు చీరలతో పాటు మోడ్రన్ దుస్తులకూ ఇవి సరిపోతాయి.
రెండు తులాల్లోనే మెడ నిండుగా కనిపించే బంగారు నెక్లెస్ డిజైన్లు
Source: Asianet Telugu