ఐరోపాలో పలు విమానాలకు వచ్చిన బాంబు బెదిరింపులు వదంతులేనని అధికారులు తేల్చారు. భద్రతా తనిఖీల కోసం కొన్ని విమానాలను దారి మళ్లించగా, ఇటలీ వైమానిక దళం యుద్ధవిమానాలతో ఎస్కార్ట్ చేసింది. ఎవరికీ గాయాల్లేవు. ఇలాంటి ఘటనలు హైబ్రిడ్ యుద్ధంలో భాగమని నిపుణుడు మాథ్యూ బోరీ అనుమానం వ్యక్తం చేశారు.
ఐరోపాలో విమానాలకు బాంబు బెదిరింపులు: వదంతులేనని నిర్ధారణ
Source: Telugu Post