ఆంధ్రప్రదేశ్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 2.61 కోట్ల మంది ఓటర్లు 582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఓటు వేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ శుక్రవారానికి వాయిదా పడింది. శనివారం ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Source: Asianet Telugu